మంత్రి BC జనార్ధనరెడ్డి సడన్‌గా హైవేపై ప్రత్యక్షమయ్యారు. జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించి కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. పనులు నాణ్యతగా చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. <br />#BCJanardhanReddy #HighwayInspection #RoadWorks #MinisterWarning<br /><br />Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India. <br />Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️